Thursday, September 29, 2022

rama rama uyyalo song lyrics

Bathukamma is Telangana's floral festival celebrated by the Hindu women of Telangana during Dussehra festival. Every year this festival is celebrated as per Telugu version of Hindu calendar in the Bhadrapada Amavasya, also known as Mahalaya Amavasya, Bathukamma is celebrated for nine days during Durga Navratri. It starts on the day of Mahalaya Amavasya and the 9-day festivities will culminate on "Saddula Bathukamma" or "Pedda Bathukamma" festival on Ashwayuja Ashtami, popularly known as Durgashtami which is two days before Dussehra.

"RAMA RAMA RAMA UYYALO" Song Info

SINGER

In English
Rama Rama Rama Uyyalo… Ramane Sri Rama Uyyaalo
Rama Rama Nadhi Uyyaalo… Raagamettharaadhu Uyyaalo
Netthimeedha Sooryudaa Uyyaalo… Nelavannekaada Uyyaalo
Paapatla Chandhrudaa Uyyaalo… Baalakumaarudaa Uyyaalo

Peddhalaku Vachhindhi Uyyaalo… Petthaaraamaasa Uyyaalo
Baalalaku Vachhindhi Uyyaalo… Bathukamma Panduga Uyyaalo
Thellathellayi Gullu Uyyaalo… Thellayammaa Gullu Uyyaalo

Pannendendla Naadu Uyyaalo… Paathavadda Gullu Uyyaalo
Thellayi Emulaada Uyyaalo… Raajanna Gullu Uyyaalo
Nallanallayi Gullu Uyyaalo… Nallayammaa Gullu Uyyaalo
Nallayi Nallagonda Uyyaalo… Narasimha Gullu Uyyaalo

PachhaPachhayi Gullu Uyyaalo… Pachhayammaa Gullu Uyyaalo
Pachhayi Parvathaala Uyyaalo… Mallanna Gullu Uyyaalo
Parvathaala Mallanna Uyyaalo… Padhamulu Selavayyaa Uyyaalo

Rama Rama Rama Uyyalo… Ramane Sri Rama Uyyaalo ||2||
Iddharakka Chellella Uyyaalo… Okkoorikisthe Uyyaalo
Okkade Maayanna Uyyaalo… Soosannaa Vodaaye Uyyaalo
Etla Vatthu Chelle Uyyaalo… Eru Addamaaye Uyyaalo
Eruku Elupalla Uyyaalo… Thalupu Addamaaye Uyyaalo

Thalupulaku Thaalaalu Uyyaalo… Vendi Seelalu Uyyaalo
Vendi Seela Kindha Uyyaalo… Velapatthi Chettu Uyyaalo
Velapatthi Settuki Uyyaalo… Edu Vitthula Patthi Uyyaalo
Edu Ginjala Patthi Uyyaalo… Ellane Aa Patthi Uyyaalo
Aa Patthi Theesukoni Uyyaalo… Ediki Voyiri Uyyaalo

Paalapaala Patthi Uyyaalo… Paavuraayi Patthi Uyyaalo
Musaldhi Vadikindhi Uyyaalo… Muddhula Patthi Uyyaalo
Vayassudhi Vadikindhi Uyyaalo… Vannela Patthi Uyyaalo
Chinnadhi Vadikindhi Uyyaalo… Chinnela Patthi Uyyaalo

Aa Patthi Ee Patthi Uyyaalo… Saale Chinthala Patthi Uyyaalo
Saale Sinthalagaada Uyyaalo… Sangadi Saaranna Uyyaalo
Sangadi Saaranna Uyyaalo… Saagadheeyyavatte Uyyaalo
Saagadheeyavatte Uyyaalo… Aa Patthi Vadiki Uyyaalo

Aa Patthi Vadikina Uyyaalo… Nelakokka Pogu Uyyaalo
Dheevene Aa Cheera Uyyaalo… Dhiviteela Meedha Uyyaalo
Aa Cheera Kattukuni Uyyaalo… Kongala Baaviki Uyyaalo
Neellakantu Pothe Uyyaalo… Kongala Baaviki Uyyaalo

Aa Cheera Kattukuni Uyyaalo… Hamsala Baaviki Uyyaalo
Hamsalannee Cheri Uyyaalo… Anchunanthaa Choose Uyyaalo
Aa Cheera Kattukuni Uyyaalo… Patnambu Pothini Uyyaalo
Patnambu Paarini Uyyaalo… Kongu Bangaarame Uyyaalo

Kongu Bangaarambu Uyyaalo… Ee Cheeralunnaayaa Uyyaalo
Goppagaa Saalellu Uyyaalo… Nesinaaru Ee Cheera Uyyaalo
Dhigine Aa Cheera Uyyaalo… Dhiviteela Meedha Uyyaalo

Annala Oyanna Uyyaalo… Annalo Peddhanna Uyyaalo
Edaadhikosaari Uyyaalo… Bathukamma Panduga Uyyaalo
Aadapillanannaa Uyyaalo… Nenu Unna Joodu Uyyaalo
Kaligenu Peddhamma Uyyaalo… Kannethalli Unnadhaa Uyyaalo

Edanthraala Uyyaalo… Theeraina Bathukamma Uyyaalo
Theeraina Bathukkama Uyyaalo… Puvvule Thechhiri Uyyaalo
Vaariddharotthuraa Uyyaalo… Veeriddharotthuraa Uyyaalo

Samvatsaraaniki Uyyaalo… Okkasaare Thalle Uyyaalo
Thangedu Poolane Uyyaalo… Raashigaa Thechhiri Uyyaalo

Poyiraa Bathukamma Uyyaalo… Mallee Edaadhiki Uyyaalo
Mallee Raa Bathukamma Uyyaalo… Mallee Raavamma Uyyaalo
Mallee Raa Bathukamma Uyyaalo… Mallee Raavamma Uyyaalo

In Telugu
రామ రామ రామ ఉయ్యాలో… రామనే శ్రీరామ ఉయ్యాలో
రామ రామ నంది ఉయ్యాలో… రాగమెత్తరాదు ఉయ్యాలో
నెత్తిమీద సూర్యుడా ఉయ్యాలో… నెల వన్నెకాడ ఉయ్యాలో
పాపట్ల చంద్రుడా ఉయ్యాలో… బాలకుమారుడా ఉయ్యాలో

పెద్దలకు వచ్చింది ఉయ్యాలో… పెత్తారామాస ఉయ్యాలో
బాలలకు వచ్చింది ఉయ్యాలో… బతుకమ్మ పండుగ ఉయ్యాలో
తెల్లతెల్లయి గుళ్లు ఉయ్యాలో… తెల్లయమ్మా గుళ్ళు ఉయ్యాలో

పన్నెండేండ్ల నాడు ఉయ్యాలో… పాతవడ్డ గుళ్ళు ఉయ్యాలో
తెల్లయి ఎములాడ ఉయ్యాలో… రాజన్న గుళ్ళు ఉయ్యాలో
నల్లనల్లయి గుళ్ళు ఉయ్యాలో… నల్లయమ్మా గుళ్ళు ఉయ్యాలో
నల్లయి నల్లగొండ ఉయ్యాలో… నరసింహా గుళ్ళు ఉయ్యాలో

పచ్చపచ్చయి గుళ్ళు ఉయ్యాలో… పచ్చయమ్మా గుళ్ళు ఉయ్యాలో
పచ్చయి పర్వతాల ఉయ్యాలో… మల్లన్న గుళ్ళు ఉయ్యాలో
పర్వతాల మల్లన్న ఉయ్యాలో… పదములు సెలవయ్యా ఉయ్యాలో

రామ రామ రామ ఉయ్యాలో… రామనే శ్రీ రామ ఉయ్యాలో ॥2॥
ఇద్దరక్కా చెల్లెళ్ల ఉయ్యాలో… ఒక్కూరికిస్తే ఉయ్యాలో
ఒక్కడే మాయన్న ఉయ్యాలో… సూసన్నా వోడాయే ఉయ్యాలో
ఎట్ల వత్తు చెల్లె ఉయ్యాలో… ఏరు అడ్డమాయే ఉయ్యాలో
ఏరుకు ఎలుపల్ల ఉయ్యాలో… తలుపు అడ్డమాయే ఉయ్యాలో

తలుపులకు తాళాలు ఉయ్యాలో… వెండి సీలలు ఉయ్యాలో
వెండి సీల కింద ఉయ్యాలో… వెలపత్తి చెట్టు ఉయ్యాలో
వెలపత్తి చెట్టుకి ఉయ్యాలో… ఏడు విత్తులపత్తి ఉయ్యాలో
ఏడు గింజల పత్తి ఉయ్యాలో… ఎల్లనే ఆ పత్తి ఉయ్యాలో
ఆ పత్తి తీసుకుని ఉయ్యాలో… ఏడికి వోయిరి ఉయ్యాలో

పాలపాల పత్తి ఉయ్యాలో… పావురాయి పత్తి ఉయ్యాలో
ముసల్ది వడికింది ఉయ్యాలో… ముద్దుల పత్తి ఉయ్యాలో
వయస్సుది వడికింది ఉయ్యాలో… వన్నెల పత్తి ఉయ్యాలో
చిన్నది వడికింది ఉయ్యాలో… చిన్నెల పత్తి ఉయ్యాలో

ఆ పత్తి ఈ పత్తి ఉయ్యాలో… సాలె చింతల పత్తి ఉయ్యాలో
సాలె చింతలగాడ ఉయ్యాలో… సంగడి సారన్న ఉయ్యాలో
సంగడి సారన్న ఉయ్యాలో… సాగదీయ్యవట్టే ఉయ్యాలో
సాగదీయ్యవట్టే ఉయ్యాలో… ఆ పత్తి వడికి ఉయ్యాలో

ఆ పత్తి వడికిన ఉయ్యాలో… నెలకొక్క పోగు ఉయ్యాలో
దీవెనె ఆ చీర ఉయ్యాలో… దివిటీల మీద ఉయ్యాలో
ఆ చీర కట్టుకుని ఉయ్యాలో… కొంగల బావికి ఉయ్యాలో
నీళ్లకంటూ పోతే ఉయ్యాలో… కొంగల బావికి ఉయ్యాలో

ఆ చీర కట్టుకుని ఉయ్యాలో… హంసల బావికి ఉయ్యాలో
హంసలన్నీ చేరి ఉయ్యాలో… అంచునంతా చూసే ఉయ్యాలో
ఆ చీర కట్టుకుని ఉయ్యాలో… పట్నంబు పోతిని ఉయ్యాలో
పట్నంబు పారిని ఉయ్యాలో… కొంగు బంగారమే ఉయ్యాలో

కొంగు బంగారంబు ఉయ్యాలో… ఈ చీరలున్నాయా ఉయ్యాలో
గొప్పగా సాలెళ్ళు ఉయ్యాలో… నేసినారు ఈ చీర ఉయ్యాలో
దిగినే ఆ చీర ఉయ్యాలో… దివిటీల మీద ఉయ్యాలో

అన్నల ఓయన్నా ఉయ్యాలో… అన్నలో పెద్దన్న ఉయ్యాలో
ఏడాదికోసారి ఉయ్యాలో… బతుకమ్మ పండుగ ఉయ్యాలో
ఆడపిల్లలనన్నా ఉయ్యాలో… నేను ఉన్న జూడు ఉయ్యాలో
కలిగేను పెద్దమ్మ ఉయ్యాలో… కన్నెతల్లి ఉన్నదా ఉయ్యాలో

ఏడంత్రాల ఉయ్యాలో… తీరైన బతుకమ్మ ఉయ్యాలో
తీరైన బతుకమ్మ ఉయ్యాలో… పువ్వులే తెచ్చిరి ఉయ్యాలో
వారిద్దరొత్తురా ఉయ్యాలో… వీరిద్దరొత్తురా ఉయ్యాలో

సంవత్సరానికి ఉయ్యాలో… ఒక్కసారే తల్లే ఉయ్యాలో
తంగేడు పూలనే ఉయ్యాలో… రాశిగా తెచ్చిరి ఉయ్యాలో

పోయిరా బతుకమ్మ ఉయ్యాలో… మళ్లీ ఏడాదికి ఉయ్యాలో
మళ్లీ రా బతుకమ్మ ఉయ్యాలో… మళ్లీ రావమ్మ ఉయ్యాలో
మళ్లీ రా బతుకమ్మ ఉయ్యాలో… మళ్లీ రావమ్మ ఉయ్యాలో
మళ్లీ రా బతుకమ్మ ఉయ్యాలో… మళ్లీ రావమ్మ ఉయ్యాలో

"RAMA RAMA RAMA UYYALO" Song Video

SINGER : ARUNA

Labels: , , , , , , ,

aigiri nandini song lyrics

Aigiri Nandini Nanditha Medhini' is a very popular and powerful Durga Devi Stotram. Mahishasur Mardini is an incarnation of Goddess Durga which was created to kill the demon Mahishasur. 'Aigiri Nandini' is addressed to Goddess Mahishasur Mardini. Mahishasur Mardini is the fierce form of Goddess Durga where she is depicted with 10 arms, riding on a lion and carrying weapons.

"Aigiri Nandini" Song Info

In English
1) Ayi giri nandini, nandhitha medhini,
Viswa vinodhini nandanuthe,
Girivara vindhya sirodhi nivasini,
Vishnu Vilasini Jishnu nuthe,
Bhagawathi hey sithi kanda kudumbini,
Bhoori kudumbini bhoori kruthe,
Jaya Jaya He Mahishasura Mardini, Ramya Kapardini Shaila Suthe

2)Suravara varshini, durdara darshini,
Durmukhamarshani, harsha rathe,
Tribhuvana poshini, Sankara thoshini,
Kilbisisha moshini, ghosha rathe,
Danuja niroshini, Dithisutha roshini,
Durmatha soshini, Sindhu suthe,
Jaya Jaya Hey Mahishasura Mardini, Ramya Kapardini Shaila Suthe

3)Ayi Jagadambha Madambha, Kadambha,
Vanapriya vasini, Hasarathe,
Shikhari siromani, thungaHimalaya,
Srunga nijalaya, madhyagathe,
Madhu Madure, Mdhukaitabha banjini,
Kaitabha banjini, rasa rathe,
Jaya Jaya He Mahishasura Mardini, Ramya Kapardini Shaila Suthe

4)Ayi satha kanda, vikanditha runda,
Vithunditha shunda, Gajathipathe,
Ripu Gaja ganda, Vidhaarana chanda,
Paraakrama shunda, mrugathipathe,
Nija bhuja danda nipaathitha khanda,
Vipaathitha munda, bhatathipathe,
Jaya Jaya He Mahishasura Mardini, Ramya Kapardini Shaila Suthe

5)Ayi rana durmathaShathru vadhothitha,
Durdhara nirjjara, shakthi bruthe,
Chathura vichara dureena maha shiva,
Duthatkrutha pramadhipathe,
Duritha Dureeha, dhurasaya durmathi,
Dhanava dhutha kruithaantha mathe,
Jaya Jaya He Mahishasura Mardini, Ramya Kapardini Shaila Suthe

6) Ayi saranagatha vairi vadhuvara,
Veera varaa bhaya dhayakare,
Tribhuvana masthaka soola virodhi,
Sirodhi krithamala shoolakare,
Dimidmi thaamara dundubinadha maho
Mukh rikruthatha tigmare,
Jaya Jaya He Mahishasura Mardini, Ramya Kapardini Shaila Suthe

7)Ayi nija huum kruthimathra niraakrutha,
Dhoomra vilochana Dhoomra sathe,
Samara vishoshitha sonitha bheeja,
Samudhbhava sonitha bheejalathe,
Shiva shiva shumbha nishumbha maha hava,
Tarpitha bhootha pisacha rathe,
Jaya Jaya He Mahishasura Mardini, Ramya Kapardini Shaila Suthe

8)Dhanu ranushanga rana kshana sanga,
Parisphura danga natath katake,
Kanaka pishanga brushathka nishanga,
Rasadbhata shrunga hatavatuke,
Kritha chaturanga bala kshithiranga gadath,
Bahuranga ratadh batuke,
Jaya Jaya He Mahishasura Mardini, Ramya Kapardini Shaila Suthe

9)Jaya Jaya japya jayejaya shabda,
Parastuti tatpara vishvanute,
Bhana Bhana bhinjini bhinkrutha noopura,
Sinjitha mohitha bhootha pathe,
Nadintha nataartha nadi nada nayaka,
Naditha natya sugaanarathe,
Jaya Jaya He Mahishasura Mardini, Ramya Kapardini Shaila Suthe

10)Ayi sumana sumana sumana,
Sumana sumanohara kanthiyuthe,
Sritha rajanee rajanee rajanee rajanee,
Rajaneekaravakthra vruthe,
Sunayana vibhramarabhrama,
Bhramarabrahmaradhipadhe,
Jaya Jaya He Mahishasura Mardini, Ramya Kapardini Shaila Suthe

11)Sahitha maha hava mallama hallika,
Mallitha rallaka mallarathe,
Virachitha vallika pallika mallika billika,
Bhillika varga Vruthe,
Sithakruthapulli samulla sitharuna,
Thallaja pallava sallalithe,
Jaya Jaya He Mahishasura Mardini, Ramya Kapardini Shaila Suthe

12) Avirala ganda kalatha mada medura,
Matha matanga rajapathe,
Tribhuvana bhooshana bhootha kalanidhi,
Roopa payonidhi raja suthe,
Ayi suda thijjana lalasa manasa,
Mohana manmatha raja suthe,
Jaya Jaya He Mahishasura Mardini, Ramya Kapardini Shaila Suthe

13)Kamala dalaamala komala kanthi,
Kala kalithaamala bala lathe,
Sakala vilasa Kala nilayakrama,
Keli chalathkala hamsa kule,
Alikula sankula kuvalaya mandala,
Mauli miladh bhakulali kule,
Jaya Jaya He Mahishasura Mardini, Ramya Kapardini Shaila Suthe

14)Kara murali rava veejitha koojitha,
Lajjitha kokila manjumathe,
Militha pulinda manohara kunchitha,
Ranchitha shaila nikunjakathe,
Nija guna bhootha maha sabari gana,
Sathguna sambrutha kelithale,
Jaya Jaya He Mahishasura Mardini, Ramya Kapardini Shaila Suthe

15) Kati thata peetha dukoola vichithra,
Mayuka thiraskrutha Chandra ruche,
Pranatha suraasura mouli mani sphura,
Damsula sannka Chandra ruche,
Jitha kanakachala mauli padorjitha,
Nirbhara kunjara kumbhakuche,
Jaya Jaya He Mahishasura Mardini, Ramya Kapardini Shaila Suthe

16) Vijitha sahasra karaika sahasra karaika,
Sahasra karaikanuthe,
Krutha sutha tharaka sangara tharaka,
Sangara tharaka soonu suthe,
Suratha Samadhi samana Samadhi,
Samadhi Samadhi sujatharathe,
Jaya Jaya He Mahishasura Mardini, Ramya Kapardini Shaila Suthe

17)Padakamalam karuna nilaye varivasyathi,
Dhiyonudhi nanshasa shive,
Ayi kamale kamala nilaye kamala nilayaSa katham na bhaveth,
Thava padameva param padha mithyanu
sheelayatho mama kimna shive,
Jaya Jaya He Mahishasura Mardini, Ramya Kapardini Shaila Suthe

18)Kanakala sathkala sindhu jalairanu
Sinjinuthe guna ranga bhuvam,
Bhajathi sakimna Shachi kucha kumbha
Thati pari rambha sukhanubhavam,
Thava charanam saranam kara vani
Nataamaravaani nivasi shivam,
Jaya Jaya He Mahishasura Mardini, Ramya Kapardini Shaila Suthe

19)Thava Vimalendu kulam vadnedumalam
Sakalayananu kulayathe,
Kimu puruhootha pureendu mukhi
Sumukhibhee rasou vimukhi kriyathe,
Mama thu matham shivanama dhane
Bhavathi krupaya kimuthu kriyathe,
Jaya Jaya hey Mahishasura mardini, Ramya kapardini, shaila Suthe

20)Ayi mai deena dayalu daya krupayaiva
Thvaya bhavi thavam mume,
Ayi jagatho janani kripayaasi yathasi
thathanu mithasi rathe
yadhuchitha mathara bhavathvyu rarikurutha,
durutha pama paakarute
Jaya Jaya He Mahishasura Mardini, Ramya Kapardini Shaila Suthe

In Telugu
అయిగిరి నందిని నందిత మేదిని…. విశ్వ వినోదిని నందనుతే…
గిరివర వింధ్య శిరోధిని వాసిని… విష్ణు విలాసిని జిష్ణునుతే…
భగవతి హేశితి కంఠ కుటుంబిని… భూరి కుటుంబిని భూరికృతే…
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…

సురవర వర్షిణి దుర్దర ధర్షిణి దుర్ముఖ మర్షిణి హర్షరతే….
త్రిభువన పోషిణి శంకరతోషిణి… కిల్బిషమోషిణి ఘోషరతే…
దనుజనిరోషిణి దితిసుతరోషిణి… దుర్మదశోషిణి సింధుసుతే…
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…

అయి జగదంబ మదంబ కదంబ వనప్రియవాసిని హాసరతే
శిఖరిశిరోమణి తుంగహిమాలయ… శృంగ నిజాలయ మధ్యగతే…
మధుమధురే మధుకైటభగంజిని… కైటభభంజిని రాసరతే…
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…

అయిశతఖండ విఖండితరుండ… వితుండిత శుండ గజాధిపతే…
రిపుగజగండ విదారణ చండ… పరాక్రమ శుండ మృగాధిపతే…
నిజభుజదండ నిపాతిత ఖండ… విపాతితముండ భటాధిపతే…
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…

అయి రణదుర్మద శత్రువధోదిత దుర్ధర నిర్జర శక్తిభృతే…
చతుర విచారధురీణ మహాశివ… దూతకృత ప్రమథాధిపతే…
దురిత దురీహ దురాశయ దుర్మతి దానవదూత కృతాంతమతే…
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…

అయి శరణాగత వైరివధూవర… వీరవరా భయ దాయకరే
త్రిభువన మస్తక శూల విరోధి శిరోధి కృతామల శూలకరే…
దుమి దుమి తామర దుందుభి నాద… మహో ముఖరీకృత తిగ్మకరే…
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…

అయినిజ హుంకృతిమాతృ నిరాకృత… ధూమ్రవిలోచన ధూమ్రశతే…
సమర విశోషిత శోణితబీజ… సముద్భవశోణిత బీజలతే…
శివ శివ శుంభ నిశుంభ మహాహవ తర్పిత భూత పిశాచరతే…
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…

ధనురనుసంగ రణక్షణసంగ… పరిస్ఫుర దంగ నటత్కటకే…
కనక పిశంగ పృషత్క నిషంగర సద్భట శృంగ హతావటుకే…
కృతచతురంగ బలక్షితిరంగ ఘటద్బహురంగ రటద్బటుకే….
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…

జయ జయ జప్య జయే జయ… శబ్దపరస్తుతి తత్పర విశ్వనుతే…
భణ భణ భింజిమి భింకృతనూపుర… సింజితమోహిత భూతపతే…
నటిత నటార్ధ నటీనట నాయక… నాటిత నాట్య సుగానరతే…
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…

అయి సుమనః సుమనః సుమనః సుమనః సుమనోహర కాంతియుతే…
శ్రిత రజనీరజ నీరజ నీరజ నీరజ నీకర వక్త్రవృతే…
సునయన విభ్రమరభ్రమరభ్రమరభ్రమరభ్రమరాధిపతే…
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…

సహిత మహాహవ మల్లమ… తల్లిక మల్లిత రల్లక మల్లరతే…
విరచిత వల్లిక పల్లిక మల్లిక భిల్లిక భిల్లిక వర్గ వృతే…
సితకృత పుల్లసముల్ల… సితారుణ తల్లజ పల్లవ సల్లలితే
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…

అవిరల గండగలన్మద మేదుర… మత్తమతంగజ రాజపతే
త్రిభువన భూషణ భూతకళానిధి… రూపపయోనిధి రాజసుతే…
అయి సుదతీజన లాలస మానస మోహన మన్మథ రాజసుతే…
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…

కమలదలామల కోమలకాంతి… కలాకలితామల భాలలతే…
సకల విలాస కళానిలయక్రమ… కేళిచలత్కల హంసకులే…
అలికుల సంకుల కువలయ మండల మౌలిమిలద్భకులాలి కులే…
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…

కరమురళీరవ వీజిత కూజిత… లజ్జిత కోకిల మంజుమతే…
మిళిత పులింద మనోహర… గుంజిత రంజితశైల నికుంజగతే…
నిజగుణభూత మహాశబరీగణ… సద్గుణసంభృత కేళితలే…
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…

కటితటపీత దుకూల విచిత్ర… మయూఖ తిరస్కృత చంద్రరుచే…
ప్రణత సురాసుర మౌళిమణిస్ఫుర దంశులసన్నఖ చంద్రరుచే…
జితకనకాచల మౌళిపదోర్జిత… నిర్భరకుంజర కుంభకుచే…
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…

విజిత సహస్రకరైక సహస్రకరైక సహస్రకరైకనుతే…
కృత సురతారక సంగరతారక సంగరతారక సూనునుతే…
సురథసమాధి సమానసమాధి సమాధిసమాధి సుజాతరతే…
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…

పదకమలం కరుణానిలయే వరివస్యతి యోనుదినం సశివే…
అయి కమలే కమలానిలయే… కమలానిలయః స కథం న భవేత్…
తవ పదమేవ పరంపద మిత్యను శీలయతో మమ కిం న శివే…
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…

కనకలసత్కల సింధుజలైరను సించినుతే గుణ రంగభువం…
భజతి స కిం న శచీకుచకుంభ తటీ పరిరంభ సుఖానుభవమ్…
తవ చరణం శరణం కరవాణి నతామరవాణి నివాసి శివం…
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…

తవ విమలేందుకులం వదనేందుమలం సకలం నను కూలయతే…
కిము పురుహూత పురీందుముఖీ సుముఖీ భిరసౌ విముఖీ క్రియతే…
మమ తు మతం శివనామధనే… భవతీ కృపయా కిముత క్రియతే…
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…

అయి మయి దీనదయాలుతయా కృపయైవ త్వయా భవితవ్యముమే…
అయి జగతో జననీ కృపయాసి… యథాసి తథానుభితాసిరతే…
యదు చితమత్ర భవత్యురరి కురుతాదురుతా పమపాకురుతే…
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…

సురలలనా తతథేయి తథేయి కృతాభినయోదర నృత్యరతే
కృత కుకుథః కుకుథో గడదాదికతాల కుతూహల గానరతే
ధుధుకుట ధుక్కుట ధింధిమిత ధ్వని ధీర మృదంగ నినాదరతే
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే

|| ఇతి శ్రిమహిశాసురమర్దినిస్తోత్రం సంపూర్ణం ||

"Aigiri Nandini" Song Video

Labels: , , , , , , , , ,

chittu chittula bomma song lyrics

This year latest and popular song on the batukkamma

"CHITTU CHITTULA BOMMA" Song Info

SINGER

In Telugu
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

రాగి బిందె తీస్క… రమణి నీళ్ళకు బోతే
రాములోరు ఎదురాయేనమ్మో… ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ… శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికెనమ్మో… ఈ వాడలోన

వెండి బిందె తీస్క… వెలది నీళ్ళకు బోతే
వెంకటేశుడెదురాయే నమ్మో… ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ… శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికెనమ్మో… ఈ వాడ లోన

బంగారు బిందె తీస్క… బామ్మ నీళ్ళకు బోతే
భగవంతుడెదురాయే నమ్మో… ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ… శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికెనమ్మో… ఈ వాడ లోన

పగిడి బిందె తీస్క… పడతి నీళ్ళకు బోతే
పరమేశుడెదురాయే నమ్మో… ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ… శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికెనమ్మో… ఈ వాడ లోన

ముత్యాల బిందె తీస్క… ముదిత నీళ్ళకు బోతే
ముద్దుకృష్ణుడెదురాయే నమ్మో… ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ… శివుని ముద్దుల గుమ్మ
చిత్తూ చిత్తుల బొమ్మ… శివుని ముద్దుల గుమ్మ

In English
chittu chittula bomma Sivuni muddula gumma
bangaru bomma dorikenammo I vadalona ||2||

ragibindediska ramani nIllaku bote
ramuloru eduraye nammo I vAdalona||chittu||

vendi bindedIska veladi nillaku bote
venkatesudu eduraye nammo I vAdalona||chittu||

bangaru bindediska Bhama nillaku bote
Bhagavamtudu eduraye nammO I vAdalona||chittu||

pagadi bindediska padati nIllaku bote
paramesudeduraye nammo I vAdalona||chittu||

mutyala bindediska mudati nillaku bote
muddukrishnudu eduraye nammo I vadalona||chittu||

chittu chittula bomma Sivuni muddula gumma
bangaru bomma dorikenammo I vadalona ||2||

"CHITTU CHITTULA BOMMA" Song Video

SINGER : ARUNA

Labels: , , , , , , , , ,